Bharat Bhushan: శ్రీవారిని దర్శించుకున్న ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్..

Updated on: Oct 05, 2026 | 8:43 PM

తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని ఎస్వీబీసీ చైర్మన్ శ్రీధర్ వర్మ, ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ భరత్ భూషణ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి, పట్టువస్త్రంతో సత్కరించారు. స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని శ్రీధర్ వర్మ ఆకాంక్షించారు.

తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం విఐపి విరామ సమయంలో ఎస్ వి బి సి చైర్మన్ శ్రీధర్ వర్మ, ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్ కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్ కుటుంబ సమేతంగా శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేదశీర్వచనం అందించగా.. ఆలయం అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్ గారికి అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయురారోగ్యాలు కలగాలని, ప్రతి పనిలోనూ స్వామివారి ఆశీస్సులు ఉండాలి అని తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం.. ఇదే అసలైన సంస్కారం అంటూ..

కేతన్ హత్య కేసులో సంచలన విషయాలు.. చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు!

BSNL: బీఎస్‌ఎన్‌‌ఎల్ బంపర్ ఆఫర్.. రూ.1కే 24 రోజులు ఉచిత కాల్స్

జింక కోసం మాటువేసిన పులి.. నెమ‌లి ఎంట్రీతో బెడిసికొట్టిన పులి ప్లాన్‌

Published on: Oct 05, 2026 08:40 PM
Loading...
Unable to load recommendations.
Follow Us