Card Gambling Dens Live Video: కారడవిలో కళావర్ కింగ్‌లు.. తెలుగు రాష్ట్రాల బోర్డర్స్‌లో పేకాట రాయుళ్లు.. మొదలైన వేట..(లైవ్ వీడియో)

|

Nov 13, 2021 | 11:32 AM

టీవీ9 చేసిన ఈ ఆపరేషన్‌లో ఔరా అనిపించే రేంజ్‌లో జరుగుతున్న పేకాట క్లబ్‌ బట్టబయలైంది. టచ్ చేసిన డౌట్ వచ్చినా శాల్తీలు గల్లంతే.. ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా..? కారడవిలో కళావర్ కింగ్ లు తెలుగు రాష్ట్రాల బోర్డర్ లో పేకాట డెన్స్..