తెలంగాణలో ఎన్నికలు ముగిశాయి. 3న ఫలితాలు రావాల్సి ఉంది. ఈ తరుణంలో ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. చాలా సర్వేలు బీఆర్ఎస్.. కాంగ్రెస్ మధ్య నెక్ టు నెక్ ఫైట్ నెలకొన్నట్లు సర్వేలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు.. లైవ్ వీడియో వీక్షించండి..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
తెలంగాణ పోలింగ్ కవరేజ్ కోసం..