Medico Preethi Funeral LIVE: మెడికో ప్రీతీ అంత్యక్రియలు.. ప్రీతీ ది ముమ్మాటికి హత్యే.. ప్రీతీ సోదరి..(లైవ్)

|

Feb 27, 2023 | 1:02 PM

అయిదు రోజులుగా మృత్యువుతో పోరాడిన వరంగల్ ఎమ్‌జీఎమ్ హాస్పిటల్‌లో మెడిసిన్ చేస్తున్న ప్రీతి ఆదివారం కన్నుమూసింది. హైదరాబాద్ నిమ్స్ లో చేరినప్పటి నుంచి ప్రాణాపాయ స్థితిలోనే ఉన్న ఆమె

అయిదు రోజులుగా మృత్యువుతో పోరాడిన వరంగల్ ఎమ్‌జీఎమ్ హాస్పిటల్‌లో మెడిసిన్ చేస్తున్న ప్రీతి ఆదివారం కన్నుమూసింది. హైదరాబాద్ నిమ్స్ లో చేరినప్పటి నుంచి ప్రాణాపాయ స్థితిలోనే ఉన్న ఆమె రాత్రి 9.30 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. కాగా బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని.. రూ. 30 లక్షల పరిహారాన్ని ప్రకటించారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. ప్రీతి మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తిచేశారు వైద్యులు. భారీ పోలీస్ భద్రతతో పైలట్, ఎస్కార్ట్ నడుమ ప్రీతి బాడీని స్వగ్రామం మొండ్రాయికి తరలిస్తున్నారు పోలీసులు. ప్రీతి పేరెంట్స్ ని అంబులెన్స్ లో కాకుండా తమ వాహనంలో ఎక్కించుకున్నారు పోలీసులు. అంబులెన్స్ లో కేవలం ఒక అటెండర్ తో మాత్రమే ఉన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Rana: నీనవ్వు నన్ను మళ్ళీ నీ ప్రేమలో పడేలా చేస్తుంది.. రానా భార్య.

Fact Video: లేడీస్ బి అలెర్ట్..! పొంచి ఉన్న ప్రమాదం.. విషపూరితమైన మేకప్ గురించి విన్నారా..?

Taraka Ratna: తారకరత్నని చూడటానికి వచ్చిన మతిస్థిమితం లేని వ్యక్తి.. బాలయ్యకు ఏదో చెప్తూ..

Published on: Feb 27, 2023 01:02 PM