MLA Dwarampudi: ‘పవన్ రాజకీయపరంగా జీరో.. చంద్రబాబును ఉద్దరించేందుకే..’ ద్వారంపూడి స్ట్రాంగ్ కౌంటర్..

| Edited By: Ravi Kiran

Jun 19, 2023 | 11:55 AM

MLA Dwarampudi on Pawan: ద్వారంపూడి గూండా, రౌడీ.. ఆయన క్రిమినల్ సామ్రాజ్యాన్ని కూలదోస్తానంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లపై ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు. పవన్ ఓ రాజకీయ వ్యభిచారి.. జనసేన ఎవరి బాగు కోసం..

MLA Dwarampudi on Pawan: ద్వారంపూడి గూండా, రౌడీ.. ఆయన క్రిమినల్ సామ్రాజ్యాన్ని కూలదోస్తానంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లపై ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు. పవన్ ఓ రాజకీయ వ్యభిచారి.. జనసేన ఎవరి బాగు కోసం.. రాష్ట్రం కోసమా.. చంద్రబాబు కోసమా.. అంటూ పవన్ కల్యాణ్ కామెంట్లపై ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ ఫైర్ అయ్యారు. లైవ్ వీడియో చూడండి..