Errabelli Dayakar Rao: మంత్రి ఎర్రబెల్లి కోలాట నృత్యం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..
తెలంగాణలో బతుకమ్మ సందడి షూరు అయ్యింది. ఆడపడుచులకు బతుకమ్మ చీరల పంపిణీ జోరుగా సాగుతోంది. చీరల పంపిణిలో మంత్రి ఎర్రబెల్లి.. కోలాటం ఆడి, స్టేపులు వేసి ఊత్సాహాపరిచారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌లో ఘనంగా బతుకమ్మ చీరల పంపిణి కార్యక్రమం మొదలైంది.
మరిన్ని చదవండి ఇక్కడ : Yuvraj Singh Viral Video: పెద్దపులితో యువీ ఫైట్.! సోషల్ మీడియాను షేక్ చేస్తున్న స్టార్ క్రికెటర్ యువరాజ్ వీడియో..
Prudhvi Raj Audio Leak: ఏపీ ‘మా’ మెంబర్ ని బెదిరించిన పృథ్వీరాజ్.. లీకైన ఆడియో వైరల్.. (లైవ్ వీడియో)
Loading...
Unable to load recommendations.
Follow Us
