Ek Number News: నేను సుత పార్టీ పెడుతానంటున్న ఆనందయ్య | పెనిమిటిని కిడ్నాప్ చేసిన పెండ్లాం… లైవ్ వీడియో
ఇయ్యాల ఏమేం వార్తలు తీస్కొచ్చినా అంటే.. కరోనా ఆనందయ్య రాజకీయాలల్లకు వస్తడా రాడా? బతుకమ్మ చీరల పంచనీకి ముహూర్తం ఫిక్స్. పెనిమిటిని కిడ్నాప్ చేసిన పెండ్లాం. తొండలు గుడ్లు పెట్టని జాగళ్ల తొవ్వి చూస్తే తెలిసింది అస్సలు ముచ్చట. ఓ.. గివ్వే అనుకునేరు. గిసొంటి ముచ్చట్లు ఇంకా మస్త్ దెచ్చినా. ఇంకెందుకు ఆల్సం. షురుజేద్దామా మన ఏక్ నంబర్ న్యూస్.
మరిన్ని ఇక్కడ చూడండి: Big News Big Debate: అధికారంపై పవన్ మాటల్లో ఉన్న ధైర్యమేంటి..?? లైవ్ వీడియో
Viral Video: చేతులనే కాళ్ళగా మార్చుకుని చిరుతలా పరుగెత్తి.. గిన్నిస్ రికార్డ్ సృష్టి.. వీడియో