AP Politics – tdp: ఫ్యాక్షన్ నాయకుడు రాష్ట్రానికి అవసరమా.. అధికార పక్షంపై కనకమేడలా కామెంట్స్..(వీడియో)

|

Oct 26, 2021 | 4:08 PM

ఏపీలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులను కేంద్రానికి వివరించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో పాటు మరికొందరు నేతలు దిల్లీకి బయలు దేరిన సంగతి తెలిసిందే. ఈమేరకు రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్థితులు, తెలుగు దేశం పార్టీ కార్యాలయాలపై వరుస దాడులు, నేతలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు...

Follow us on