Pawan Kalyan: సేనతో సేనాని.. పవన్ కల్యాణ్ పవర్‌ఫుల్ స్పీచ్.. లైవ్ వీడియో
విశాఖ వేదికగా మూడు రోజుల నుంచి జరుగుతున్న జనసేన విస్తృత స్థాయి సమావేశాలు ముగింపు దశకు చేరుకున్నాయి. బహిరంగ సభ ద్వారా పార్టీ శ్రేణులను ఉద్దేశించి జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ కీలక ప్రసంగం చేయబోతున్నారు. అయితే.. పవన్‌కళ్యాణ్ ఏ ఏ అంశాలపై మాట్లాడతారు?.. పార్టీ నేతలకు, శ్రేణులకు ఎలాంటి ఆదేశాలు ఇస్తారనేది ఆసక్తి రేపుతోంది.
కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ.. ఏపీ, తెలంగాణలో మరింత బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది. దానిలో భాగంగానే.. సేనతో సేనాని పేరుతో విశాఖ వేదికగా మూడు రోజులపాటు విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించింది. ఇప్పటికే.. మూడు రోజుల సమావేశాల్లో పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చారు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్.. అయితే.. విశాఖ వేదికగా మూడు రోజుల నుంచి జరుగుతున్న జనసేన విస్తృత స్థాయి సమావేశాలు ముగింపు దశకు చేరుకున్నాయి. బహిరంగ సభ ద్వారా పార్టీ శ్రేణులను ఉద్దేశించి జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ కీలక ప్రసంగం చేయబోతున్నారు. అయితే.. పవన్‌కళ్యాణ్ ఏ ఏ అంశాలపై మాట్లాడతారు?.. పార్టీ నేతలకు, శ్రేణులకు ఎలాంటి ఆదేశాలు ఇస్తారనేది ఆసక్తి రేపుతోంది. పవన్ కల్యాణ్ ప్రసంగాన్ని లైవ్ లో వీక్షించండి..
లైవ్ వీడియో చూడండి..
Published on: Aug 30, 2025 06:30 PM
