CM KCR speech Video: రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చేస్తే.. ఊరుకోం.. పోరాడతాం.. సీఎం కేసీఆర్..(లైవ్ వీడియో)

|

Oct 07, 2021 | 8:56 PM

పల్లె, పట్టణ ప్రగతిపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక కామెంట్స్ చేశారు. రాష్ట్రాల హక్కులను హరించడంలో బీజేపీ, కాంగ్రెస్‌లు దొందు దొందే అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా..

Follow us on