Raghunandan Rao: రఘునందన్ రావు ప్రెస్‌మీట్ .. లైవ్ వీడియో

|

Nov 30, 2021 | 5:44 PM

తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు బట్టారు బీజేపీ నేత రఘునందన్ రావు. కేంద్రమంత్రిని ఇలాంటి భాషతో మాట్లాడతారా అని అంటూ విమర్శలు గుప్పించారు.

Published on: Nov 30, 2021 05:44 PM