వరద నీటిలో బీజేపీ నేత బోటింగ్‌..!ప్రభుత్వ తీరుపై నీరసన వైరల్ అవుతున్న వీడియో..: Delhi Rains Video.

Updated on: Sep 16, 2021 | 8:37 AM

Delhi rains: దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ఎక్కడికక్కడ భారీగా నీరు నిలిచిపోయింది. ఢిల్లీ, ఎన్సీఆర్‌ ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తడంతో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. దీంతోపాటు...

Loading...
Unable to load recommendations.
Follow Us