Balakrishna Sensational Comments Video: మా ప్రభుత్వం రాగానే.. ఒక్కొక్కరి సంగతి చూస్తాం.. బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్…(వీడియో)

Updated on: Sep 22, 2021 | 10:08 PM

ఆంధ్రప్రదేశ్ పరిషత్ తీర్పు ఏకపక్షం. ఊహించినట్లే వార్‌ వన్‌సైడ్‌ అయింది. ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు చరిష్మా తగ్గిపోయిందా?ధీమాగా ఉన్న టీడీపీ కార్యకర్తలకు ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది..ఇప్పుడు ఇదే విషయంపై బాలకృష్ణ రంగంలోకి దిగారు....

Loading...
Unable to load recommendations.
Follow Us