Watch Video: కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను.. మంత్రిగా పవన్ కల్యాణ్ ప్రమాణం..

|

Jun 12, 2024 | 12:07 PM

జనసేన అధ్యక్షులు, పిఠాపురం ఎమ్మెల్యేగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిలోని కేసరపల్లి వేదికపై గవర్నర్ అబ్దుల్ నజీర్ సమక్షంలో తొలిసారి మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు పవన్ కళ్యాణ్. సినిమా నటుడిగా గుర్తింపు పొందిన పవన్ తొలిసారి చట్టసభలకు వెళ్తున్నారు. అందులోనూ తొలి ప్రాధాన్యంలోనే మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో తమ ఆభిమానుల్లో ఆనందం ఉప్పొంగుతోంది. వేదికపై పవన్ కళ్యాణ్ అనే నేను అని ప్రమాణ స్వీకారం చేసే సమయంలో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది.

జనసేన అధ్యక్షులు, పిఠాపురం ఎమ్మెల్యేగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిలోని కేసరపల్లి వేదికపై గవర్నర్ అబ్దుల్ నజీర్ సమక్షంలో తొలిసారి మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు పవన్ కళ్యాణ్. సినిమా నటుడిగా గుర్తింపు పొందిన పవన్ తొలిసారి చట్టసభలకు వెళ్తున్నారు. అందులోనూ తొలి ప్రాధాన్యంలోనే మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో తమ ఆభిమానుల్లో ఆనందం ఉప్పొంగుతోంది. వేదికపై పవన్ కళ్యాణ్ అనే నేను అని ప్రమాణ స్వీకారం చేసే సమయంలో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజర్యారు. ఆయనతోపాటు కేంద్ర మంత్రులు జేపీనడ్డా, అమిత్ షాతోపాటు పలువురు ముఖ్య నేతలు, సినీ ప్రముఖులు ప్రారంభమయ్యారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు కూడా ఈ వేదికను అలంకరించారు.

ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం లైవ్ అప్డేట్స్…

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..

 

Follow us on