My India My Life Goals: ప్రకృతిని నమ్ముకోండి.. విద్యుత్‌, ఇంధన శక్తిని ఆదా చేయండి..

| Edited By: TV9 Telugu

Aug 10, 2023 | 11:59 AM

My India My Life Goals: ప్రకృతి ప్రసాదించే కొన్ని సహజ ఇంధన (సౌరశక్తి) ఎంపికలపై కూడా మనం శ్రద్ధ వహించాలి. అంటే విద్యుత్తు ఉపయోగంలో లేనప్పుడు స్విచ్ ఆఫ్ చేయండి. లిఫ్టులకు బదులుగా మెట్లు ఉపయోగించాలి. సోలార్ వాటర్, సోలార్ కుక్కర్, సోలార్‌ పవర్‌ను ఉపయోగించాలి.

My India My Life Goals: పర్యావరణం బాగుండాలంటే మనం.. మన ఇంధన, విద్యుత్‌శక్తిని కూడా ఆదా చేసుకోవాలి. అందుకు ప్రకృతి ప్రసాదించే కొన్ని సహజ ఇంధన (సౌరశక్తి) ఎంపికలపై కూడా మనం శ్రద్ధ వహించాలి. అంటే విద్యుత్తు ఉపయోగంలో లేనప్పుడు స్విచ్ ఆఫ్ చేయండి. లిఫ్టులకు బదులుగా మెట్లు ఉపయోగించాలి. సోలార్ వాటర్, సోలార్ కుక్కర్, సోలార్‌ పవర్‌ను ఉపయోగించాలి. సీఎన్‌జీ వాహనాల వినియోగాన్ని పెంచాలి. అందుకే సౌరశక్తికి తగిన ప్రధాన్యత ఇవ్వాలని టీవీ9 నెట్‌వర్క్‌ సూచిస్తోంది.

మరిన్ని పర్యావరణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Aug 09, 2023 04:49 PM