ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. హైవే పై ఎగసిపడిన అగ్నికీలలు

Updated on: Feb 17, 2026 | 8:32 PM

అస్సాంలోని కోక్రాఝార్ జిల్లాలో జాతీయ రహదారి 27పై ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడి భారీ అగ్నిప్రమాదానికి దారితీసింది. ఆకాశాన్నంటాయి మంటలు. ట్యాంకర్ డ్రైవర్, క్లీనర్‌కు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. అస్సాంలోని కోక్రాఝార్ జిల్లాలో జాతీయ రహదారి 27పై పెను ప్రమాదం చోటుచేసుకుంది.

అస్సాంలోని కోక్రాఝార్ జిల్లాలో జాతీయ రహదారి 27పై పెను ప్రమాదం చోటుచేసుకుంది. ఇంధనంతో వెళ్తున్న ఓ ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడటంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ట్యాంకర్ నుంచి ఆయిల్ లీకై క్షణాల్లో మంటలు చెలరేగి ఆకాశాన్నంటాయి. జాతీయ రహదారిపై అగ్నికీలలు ఎగిసిపడుతున్న దృశ్యాలు భయాందోళనలకు గురిచేశాయి. ఈ ఘటన కారణంగా హైవేపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

CM Revanth Reddy: అధికారుల పనితీరుపై రేవంత్ రెడ్డి సీరియస్! క్లాస్ పీకిన సీఏం

ప్రాణం తీసిన గ్రైండర్‌.. ఈ తప్పులు అస్సలు చేయకండి

Banana: బనానా షేక్‌ మంచిదా.. అరటి పండ్లు బెస్టా.. నిపుణులేమంటున్నారు ??

బాహుబలికి, భన్సాలీ సినిమాకీ లింకేంటి ??

Mahesh Babu: కావాలంటే నా పాస్‌ పోర్టు చూపిస్తానంటున్న మహేష్‌… అసలేం జరిగింది

Follow Us