Health Tips: కోడి గుడ్లతో మరో లాభం కూడా..! నమ్మరేమో..మరీ
బక్కగా ఉన్న వారికి బలం తక్కువగా ఉన్న వారికి కోడి గుడ్లు తినమంటూ డాక్టర్లు సూచిస్తారు. ఉడకబెట్టిన కోడి గుడ్లతో ఆరోగ్యమని మన పెద్దలు కూడా చెబుతుంటారు..
బక్కగా ఉన్న వారికి బలం తక్కువగా ఉన్న వారికి కోడి గుడ్లు తినమంటూ డాక్టర్లు సూచిస్తారు. ఉడకబెట్టిన కోడి గుడ్లతో ఆరోగ్యమని మన పెద్దలు కూడా చెబుతుంటారు..అయితే, కోడి గుడ్లు తినడం వల్ల లావు అవుతారని తెలుసు కానీ, యూఎస్ కు చెందిన ఓ ప్రముఖ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు బరువు తగ్గాలన్నా కూడా కోడి గుడ్డు మంచి ఔషదం చెబుతున్నారు. బరువును పెంచే కోడి గుడ్డును ఉపయోగించి బరువును ఈజీగా తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Online Shoping: ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారికి అలర్ట్..ఈ ఐదు తప్పనిసరి.. వీడియో
Loading...
Unable to load recommendations.
Follow Us
