New Veriyant Mosquito Bite: ఇకపై దోమ కుడితే వెంటిలేటరే… పలు రాష్ట్రాల్లో న్యూ వేరియంట్ డేంజర్ బెల్స్..(లైవ్ వీడియో)

|

Sep 22, 2021 | 3:48 PM

ఏపీ , తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలతో డెంగ్యూ కొత్త వేరియంట్ భీభత్సమ్ సృష్టిస్తుంది.. న్యూ వేరియంట్ దెబ్బకు వేళల్లో కేసులు నమోదవుతున్నాయి.ప్రతి ఏటా సీజన్లో వైరస్ ఫీవర్స్ సహజమే.. కానీ ఈ ఏడాది మాత్రం వాటి తీవ్రత అధికంగా ఉందంటున్నారు అధికారులు...

Follow us on