నేలపై కూర్చొని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు అంటున్న ఆరోగ్య నిపుణులు.. వీడియో

|

Oct 31, 2021 | 8:21 AM

మారుతోన్న కాలానికి అనుగుణంగా మనిషి జీవన శైలిలో పూర్తి స్థాయిలో మార్పు వచ్చింది. ఒకప్పుడు ఎక్కువ శారీరక శ్రమ, తక్కువ మానసిక శ్రమ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తి భిన్నం.

మారుతోన్న కాలానికి అనుగుణంగా మనిషి జీవన శైలిలో పూర్తి స్థాయిలో మార్పు వచ్చింది. ఒకప్పుడు ఎక్కువ శారీరక శ్రమ, తక్కువ మానసిక శ్రమ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తి భిన్నం. ఇక జీవన శైలిలో వచ్చిన మార్పుల కారణంగా మనిషి ఆహారపు అలవాట్లతో పాటు, ఆహారాన్ని తీసుకునే విధానంలోనూ మార్పులు వచ్చాయి. ఒకప్పుడు నేలపై కూర్చొని భోజనం చేసే వారు కానీ ఇప్పుడు డైనింగ్‌ టేబుల్‌పై కూర్చోవడం తప్పనిసరిగా మారిపోయింది. చాలా వరకు ఇళ్ళల్లో ఇప్పుడు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అయితే నేలపై కూర్చొని భోజనం చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనలు ఉన్నాయన్న విషయం మీకు తెలుసా.? పొట్టలో ఉండే కండరాలు క్రీయాశీలకంగా మారుతాయి. దీంతో తీసుకున్న ఆహారం సులువుగా జీర్ణమవుతుంది. వెన్నుపూస నిటారుగా ఉంటుంది.

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: గాలిలో ఎగురుతున్న అమ్మాయి.. ఎలా సాధ్యం..? వీడియో

స్పేస్‌లో పేరుకుపోతున్న చెత్త.. ఇక అంతరిక్ష యాత్రలుకష్టమే..! వీడియో