Post Office Video: పోస్టాఫీసులో సేవింగ్స్‌ ఖాతా ఉందా…. అయితే ఈ గుడ్‌న్యూస్‌ మీకే..మరిన్ని వివరాలు ఈ వీడియోలో..

|

Nov 11, 2021 | 8:11 AM

మీకు పోస్టాఫీసులో సేవింగ్స్ ఖాతా ఉందా.. అయితే ప్రభుత్వం మీకు ఓ శుభవార్తను అందించింది. ఒక ఆర్థిక సంవత్సరంలో పర్సనల్ సేవింగ్స్ ఖాతాలో రూ.3,500 వరకు పొందిన వడ్డీపై పన్ను మినహాయింపును కేంద్ర కల్పించింది. అలాగే ఉమ్మడిగా (జాయింట్ ఎకౌంట్) ఉన్నట్లయితే...

Published on: Nov 11, 2021 07:52 AM