Indian Navy Recruitment 2021 Video: టెన్త్‌, ఇంటర్‌ అర్హతతో ఇండియన్‌ నేవీలో ఉద్యోగాలు.

|

Feb 15, 2021 | 8:48 AM

టెన్త్‌,ఇంటర్మీడియట్ పాసైనవారికి గుడ్ న్యూస్. ఇండియన్ నేవీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్‌ ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది.

మరిన్ని వీడియోలు ఇక్కడ చూడండి: వీడియోలు

Follow us on