Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ప్లానింగ్‌కు అంతా ఫిదా

Updated on: Mar 02, 2026 | 1:33 PM

విజయ్ దేవరకొండ రణబాలి సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఏందయ్యా సామి పాట ప్రోమోను విడుదల చేశారు. రష్మికతో వెండితెరపై నవజంటగా కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ చిత్రంపై అంచనాలను పెంచుతూ, తన తెలివైన టైమింగ్‌తో సినిమా ప్రమోషన్స్‌ను షురూ చేశారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రణబాలి సెప్టెంబర్ 11న విడుదల కానుంది.

“ఏమి టైమింగ్ సామి” అనే నానుడి విజయ్ దేవరకొండకు సరిగ్గా సరిపోతుంది. రణబాలి సినిమా ప్రమోషన్లలో భాగంగా, రష్మికతో వివాహ ఘట్టాన్ని చిత్రీకరించి, అదే సమయంలో సినిమాలో ఏందయ్యా సామి పాట ప్రోమోను విడుదల చేయడం ద్వారా విజయ్ ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టినట్లయింది. రష్మికతో ఏడడుగులు నడిచిన సన్నివేశాలను సినిమా ప్రమోషన్లకు తెలివిగా ఉపయోగించుకున్నారు రౌడీ బాయ్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sandeep Reddy Vanga: ఆయన కన్నుపడితే నేషనల్ క్రష్ అంతే

Dhurandhar 2: ధురంధర్ 2 సినిమా రన్ టైమ్ 3.40 గంటలు

ఇదేంటి సామీ.. ఏకంగా పాముతో సమావేశానికి వచ్చావ్‌

విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 48 గంటలకు ముందు టిక్కెట్ క్యాన్సిల్ చేస్తే ..

బంపర్ ఆఫర్ కొట్టిన మెకానిక్..రాత్రికి రాత్రే కోటీశ్వరుడు !!

Follow Us