ఓరి నాయనో ఇదేందిరో.. రానా నాయుడు 2 వచ్చేస్తోంది !!
రానా నాయుడు! వెంకటేష్ ఇమేజ్ డ్యామేజ్ చేసిన సిరీస్‌గా పేరు తెచ్చుకున్న ఈ సిరీస్ నుంచి తాజాగా ఓ దిమ్మతిరిగే అప్డేట్ వచ్చేసింది. అందర్నీ షాక్ చేస్తూ.. తాజాగా ఈ సిరీస్‌కు సీక్వెల్ అనౌన్స్‌మెంట్ నెట్‌ఫ్లిక్స్ నుంచి వచ్చేసింది. రావడమే కాదు...
రానా నాయుడు! వెంకటేష్ ఇమేజ్ డ్యామేజ్ చేసిన సిరీస్‌గా పేరు తెచ్చుకున్న ఈ సిరీస్ నుంచి తాజాగా ఓ దిమ్మతిరిగే అప్డేట్ వచ్చేసింది. అందర్నీ షాక్ చేస్తూ.. తాజాగా ఈ సిరీస్‌కు సీక్వెల్ అనౌన్స్‌మెంట్ నెట్‌ఫ్లిక్స్ నుంచి వచ్చేసింది. రావడమే కాదు… జెస్ట్ ఈ న్యూస్‌తో.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎస్ ! కరణ్ అన్షుమన్ డైరెక్షన్లో.. వెంకీ.. రానా లీడ్ రోల్స్‌లో వచ్చిన సిరీస్ రానా నాయుడు. అమెరికన్ టీవీ సిరీస్ ‘రేయ్ డొనొవాన్’ అడాప్టేషన్‌గా తెరకెక్కిన ఈ సిరీస్ .. నెట్ ఫ్లిక్స్ లో వెరీ సక్సెస్ ఫుల్ గా స్ట్రీమ్ అవుతోంది. స్ట్రీమ్ అవడమే కాదు… ఆ ప్లాట్ ఫాంలో ది బెస్ట్ షోగా నెంబర్ 1 ర్యాంక్‌లో నిన్నమొన్నటి వరకు కొనసాంగింది. దాంతో పాటే అడల్డ్ సీన్స్ ఎక్కువున్నాయినే నెగెటివ్ కామెంట్ కూడా వచ్చేలా చేసుకుంది. వెంకటేష్ ఇమేజ్ డ్యామేజ్ అయిందనే టాక్‌కు కూడా కారణం అయింది. దాంతో పాటే.. ఈ సిరీస్ బ్యాన్ చేయాలనే డిమాండ్ కొంత మంది నుంచి తీవ్రంగా వచ్చేలా చేసుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ హోటల్‌లో వేలాది స్పూన్లు మాయం.. అసలు విషయం తెలిసీ యజమాని షాక్ !!
అన్నా అని పిలిచిన వ్యక్తినే పెళ్లి చేసుకున్న యువతి !! ఆమెపై నెటిజన్లు ఫైర్
ఇంతవరకు ఎవ్వరు చేయని సాహసం.. 500 రోజులు గుహలో ఒంటరిగా ??
గెలిచిన వ్యక్తికి ఏడాదంతా పెయిడ్ లీవ్
కబ్‌బోర్డ్‌నుంచి వింత శబ్దాలు.. ఓపెన్ చేసి చూడగా కనిపించిన ??