Trivikram Srinivas: నితిన్ కారణంగా తీవ్ర ఇబ్బందుల్లో పడ్డ త్రివిక్రమ్‌

|

Jul 29, 2022 | 9:38 AM

నితిన్ మాచర్ల కుల వివాదం సుడిగుండలా మారుతోంది. తీవ్రరూపు దాలుస్తూ.. ఇండస్ట్రీలోని స్టార్ హీరోలను, డైరెక్టర్లను అమాంతంగా మింగే ప్రయత్నం చేస్తోంది.

నితిన్ మాచర్ల కుల వివాదం సుడిగుండలా మారుతోంది. తీవ్రరూపు దాలుస్తూ.. ఇండస్ట్రీలోని స్టార్ హీరోలను, డైరెక్టర్లను అమాంతంగా మింగే ప్రయత్నం చేస్తోంది. వారి వారి పాత సినిమాలను కూడా కుల వివాదంలోకి లాగుతూ.. రచ్చ విపరతీంగా రైజ్ అయ్యేలా చేస్తోంది. ఇక తాజాగా రెడ్డి సాంగ్ వివాదంలో చిక్కుకున్నారు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌ . చిక్కుకోవడమే కాదు.. సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయితే నితిన్ మాచర్ల నియోజక వర్గం సినిమా రెడ్డి కులానిక సపోర్ట్‌గా ఉందని నెట్టింట తీవ్ర విమర్శలు వస్తున్న వేళ… ఈ సినిమాలోని రెడ్డి సాంగ్‌ పై కూడా అదే వివాదం చెలరేగింది. సినిమాలోని నితిన్‌ క్యారెక్టర్ పేరుకు తోడు.. స్పెషల్ సాంగ్‌లో కూడా రెడ్డి అనే కుల తోక ఉండడం ఏంటనే చర్చ మొదలైంది. అయితే ఇదే చర్చను ఎన్టీఆర్ – త్రివిక్రమ్‌ సినిమా అరవింద సమేత వీర రాఘవకు కూడా ఆపాదించారు కొంత మంది నెటిజెన్లు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

NTR ఆ విషయంలో తప్పుచేయలేదా ?? మరి నితిన్‌నే తిట్టడం ఎందుకు ??

Viral: చేపకు ఆహరం పెట్టి.. నీళ్లు తాగించిన చిన్నారి

Published on: Jul 29, 2022 09:38 AM