తెలుగు సినిమాల తలరాతను ఆ వెబ్‌సైట్లే శాసిస్తున్నాయా ??
టాలీవుడ్‌లో నకిలీ సినిమా సమీక్షలు, వెబ్‌సైట్ల బ్లాక్‌మెయిల్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొన్ని వెబ్‌సైట్లు సినిమాల తలరాతను మార్చేస్తున్నాయని, వ్యక్తిగత కక్షలతో తప్పుడు రివ్యూలు రాస్తున్నాయని నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిల్‌రాజు, రాజేశ్ దండా వంటి ప్రముఖులు దీనిపై బహిరంగంగా గళం విప్పారు. దీనిపై నిర్మాతలు ఏకమై చాంబర్, పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
తెలుగు సినిమా పరిశ్రమలో డిజిటల్ మీడియా ద్వారా వచ్చే సమీక్షలు, వెబ్‌సైట్ల ప్రభావంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కొన్ని వెబ్‌సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్ తప్పుడు సమాచారంతో, వ్యక్తిగత కక్షలతో సినిమాలపై అసత్య సమీక్షలు రాస్తున్నాయని టాలీవుడ్ నిర్మాతలు వాపోతున్నారు. గతంలో పరిశ్రమ డిజిటల్ మీడియాను ప్రోత్సహించగా, ఇప్పుడు అది “భస్మాసుర హస్తం”లా మారిందని అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒలింపిక్స్ మెడల్ విజేత నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం
Gold Rate: బంగారం, వెండి ధరల్లో డౌన్ ట్రెండ్ మొదలైందా ??
Gold Rate: అమెరికాలో భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
అర్థరాత్రి మిస్టరీ కాల్.. చిన్నారి గొంతు విని డీజీపీ షాక్
బాక్స్‌లు విసిరికొట్టిన ఉద్యోగులు.. సోన్ పాపడీ మాకొద్దంటూ..
