TOP 9 ET News: అల్లు అర్జున్ కోసం హాలీవుడ్ బ్రేక్ డ్యాన్సర్
మాఫియా బ్రాక్ డ్రాప్..! పవన్ పవర్ ఫుల్ లుక్స్ ! కట్ చేస్తే బాక్సాఫీస్ షేక్ అవుతోంది. నయా రికార్డ్ క్రియేట్ అయ్యింది. మునుపెన్నడు లేని విధంగా... పవన్ ఓజీ మూవీ వరల్డ్ వైడ్ జస్ట్ 4 రోజుల్లోనే 252 కోట్లను వసూలు చేసింది. ఇప్పుడీ నెంబరే టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది. పవన్ ఫ్యాన్స్‌ను కాలర్ ఎగరేలా చేస్తోంది.
ఏఏ 22 టీమ్ నుంచి మరో అప్డేట్ వచ్చింది. అల్లు అర్జున్‌తో కలిసి దిగిన ఫోటోస్‌ను షేర్ చేశారు జపనీస్ – బ్రిటీస్ బ్రేక్ డ్యాన్సర్ కొనిషీ. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌ను కొనిషీ కంపోజ్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇటీవల ముంబైలో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఏఏ 22 టీమ్, ప్రజెంట్ అబుదాబిలో లొకేషన్ సెర్చ్‌లో ఉంది. కాంతార ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డ్రాగన్ అప్ఢేట్ ఇచ్చారు నిర్మాత. అక్టోబర్‌లో నెక్ట్స్ షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ అవుతుందన్న రవి కుమార్, ఆ షెడ్యూల్‌లోనే షూటింగ్ అంతా పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నామన్నారు. సినిమా చాలా బాగా వస్తుందని, అవుట్ పుట్ ఏ రేంజ్‌లో ఉంటుందో మీ అంచనాలకే వదిలేస్తున్నామన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పాపం ప్రియ! తప్పుదిద్దుకునే లోపే.. బయటికి..! అటు రెమ్యునరేషన్ కూడా తక్కువే
‘నీ స్వార్థం వల్ల అమాయక ప్రజలు చనిపోతున్నారు’ కయాదు సంచలన ట్వీట్
ది బెస్ట్ క్రైమ్ థిల్లర్! కోలీవుడ్‌లో ఇలాంటి సినిమా ఉందంటే నమ్మలేరు
అకీరా కాదు..ఆదిత్య ! సోషల్ మీడియా దుమ్ముదులుపుతున్న OG కుర్రాడు
