TOP 9 ET News: 80కోట్ల ఇంద్రభవనం రెడీ.. గృహప్రవేశమే తరువాయి?
పుష్ప- పుష్ప2 సినిమాలతో పాన్ ఇండియా రేంజ్‌లో తన ప్రతాపం చూపించిన బన్నీ.. ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ పై పంజా విసిరేందుకు సిద్దమవుతున్నాడు. అట్లీ డైరెక్షన్లో.. సోసియో పాంటసీ, సైన్స్‌ఫిక్షన్ యాక్షన్ డ్రామా జానర్లో రాకా సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇందు కోసం హాలీవుడ్ సంస్థలతో పని చేస్తున్నారు. హాలీవుడ్‌లో తమ సినిమా అదరగొట్టేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత బన్నీ దిల్ రాజు ప్రొడక్షన్లో రావణం సినిమా చేస్తున్నారని తెలుస్తోంది.
పాన్ ఇండియా టూ పాన్ వరల్డ్ రేంజ్‌లో సినిమాలు చేస్తున్న బన్నీ.. త్వరలో తన కలల సౌధంలోకి అడుగుపెట్టనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు తన తండ్రి ఇంట్లోనే ఉన్న బన్నీ.. జూబ్లీహిల్స్‌లో.. మెగాస్టార్ చిరు ఇంటికి అతి సమీపంలో 80 కోట్లతో ఓ మేన్షన్ నిర్మించుకుంటున్నారు. అత్యధునిక హంగులతో.. తన టేస్ట్‌కు అనుగుణంగా కట్టించుకుంటున్న ఈ ఇంట్లోకి.. ఈ ఏడాడి చిరవ్లోనే బన్నీ మారనున్నాడని తెలుస్తోంది. అందుకు తగ్గట్టే ఆ ఇంటికి సంబంధించిన పనులు చకాచకా జరుగుతున్నాయట.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆర్టీసీ సమ్మెలో సమ్మె సైరన్ అర్థరాత్రి నుంచి ఆగిపోనున్న బస్సులు
Weather Report : తెలంగాణకు మూడు రోజులు వర్ష సూచన.. ఏపీలో మరింత పెరగనున్న ఎండలు
రెండు నెలలుగా నిద్ర లేదు.. యుద్ధాన్ని ఆపకుండా వదిలేది లేదు
400 ఏళ్ల చరిత్ర అంతం కాబోతుందా ?? కొండపల్లి కళాకారుల కన్నీటి గాథ !!
