TOP 9 ET News: అప్పుడే 320 కోట్ల బిజినెస్‌ ఇదెక్కడి అరాచకం సామి.. | NTR క్రేజ్‌కు ఇదొక ఋజువనే చెప్పాలి

Updated on: Sep 09, 2026 | 5:11 PM

ఆఫ్టర్ RRR ఎన్టీఆర్ క్రేజ్ బాలీవుడ్‌లో పెరిగిపోయింది. తారక్‌ అటైర్, యాక్టింగ్ అండ్ డ్యాన్స్ ... నార్త్‌ ఆడియన్స్‌ను స్పెషల్ గా అట్రాక్ట్ చేసింది. దీంతో బాలీవుడ్ మేకర్స్ అండ్ యాక్టర్స్ కూడా తారక్ వెంట పడుతున్నారు. మన హీరో సినిమాల్లో యాక్ట్ చేసేందుకు కాల్ చేసుడే ఆలస్యం అన్నట్టుగా వచ్చి వాలిపోతున్నారు. డ్రాగన్ సినిమాలో ఇప్పటికే బాలీవుడ్ నుంచి అనిల్ కపూర్ కీ రోల్ చేస్తున్నారు. ఇక ఈయనకి తోడు.. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో స్పెషల్‌గా తారక్‌ కోసమే డ్రాగన్ సినిమాలో విలన్‌గా చేస్తున్నట్టు తెలుస్తోంది.

వారణాసి ఇప్పుడు వండర్స్ క్రియేట్ చేస్తోంది. నెక్ట్స్ ఇయర్ ఏప్రిల్ 7న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా.. జక్కన్న , మహాష్ క్రేజ్‌ దెబ్బకు అప్పుడే కోట్లలో బిజినెస్‌ను చేస్తున్నట్టు తెలుస్తోంది. వారణాసి సినిమాను నెక్ట్స్‌ లెవల్లో తెరకెక్కిస్తున్న జక్కన్న ఇందుకోసం ఏకంగా 1400 కోట్ల ఖర్చు చేస్తున్నాడట. ఇంత బడ్జెట్ అంటే ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే అత్యంత వన్‌ ఆఫ్ బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇది కాబోతోందన్నట్టేగా..! అయితే బడ్జెట్‌కు తగ్గట్టే.. వారణాసి సినిమా కూడా అదే రేంజ్‌లో బిజినెస్‌ చేస్తున్నట్టు ఫిల్మ్ అనలిస్టులు చెబుతున్నారు. అందులో కొంత మందేమో.. ఇప్పటికే వారనాసి 320 కోట్ల బిజినెస్‌ చేసేసినట్టు చెబుతున్నారు. అయితే మేకర్స్ నుంచి నో రియాక్షన్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

New Row On Irumudi: లిక్కర్ తాగేవాళ్లే మాల వేస్తారా ?? ఇరుముడి సినిమాపై కొత్త వివాదం

హృదయవిదారక ఘటన.. చనిపోయిన అమ్మానాన్నలు మళ్లీ వస్తారని ఆ చిన్నారి ఎదురుచూపు

వినాయక చవితి వస్తున్నా వాన లేదు. మబ్బులే తప్ప చినుకు కరువు.. వర్షాలు లేక రైతుల్లో ఆందోళన

ఇంటర్ పాసైతే.. రూ.92,000 జీతం! SSC నుంచి బిగ్ నోటిఫికేషన్!!

క్లాస్‌ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్‌ అంతలోనే ఊహించని సంఘటన

Loading...
Unable to load recommendations.
Follow Us