స్నేహానికి ప్రభాస్‌ ఇచ్చే విలువ అంతా ఇంతా కాదు..!ఈ వీడియో చుస్తే మీరు అవును అనాల్సిందే..: Prabhas gopichand friendship.

|

Sep 16, 2021 | 8:55 AM

ప్రభాస్‌, గోపీచంద్ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఇద్దరు హీరోలు అడపాదడపా ఆడియో వేదికలపై చెబుతూనే ఉన్నారు. వర్షం సినిమాలో పోటాపోటీగా నటించిన వీరిద్దరూ తర్వాత మంచి స్నేహితులుగా మారారు. గోపీచంద్‌ తన ప్రతీ సినిమా వేడుకల్లో...