RRR Movie- S.S Rajamouli: కాంప్రమైజ్‌ కానంటున్న జక్కన్న.. ఆందోళనలో మేకర్స్‌.. ఆర్ఆర్ఆర్ పై మరో అప్డేట్..(వీడియో)

|

Oct 31, 2021 | 9:01 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా ట్రిపుల్ ఆర్. అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‏తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అలియా భట్, ఒలివియా హీరోయిన్లుగా నటిస్తుండగా..


యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా ట్రిపుల్ ఆర్. అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‏తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అలియా భట్, ఒలివియా హీరోయిన్లుగా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే అనౌన్స్‌ చేసిన దగ్గరి నుంచి మోస్ట్ ఆంటిసిపేటెడ్ మూవీగా పేరుతెచ్చుకున్న ట్రిపుల్ ఆర్‌ పై తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమా రన్ టైమ్ దాదాపు మూడు గంటలకు పైగా వచ్చిందని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. అయితే మేకర్స్‌ సినిమా రన్‌టైమ్‌ కాస్త తగ్గించానలి కోరడంతో… జక్కన్న ఆ రన్ టైమ్ ను 2 గంటల 45 నిమిషాలకు తీసుకొచ్చారట.

కాని మేకర్స్‌ ఇకొంచెం తగ్గిస్తే బాగుంటుందని రాజమౌళికి చెప్పడంతో…అందుకు రాజమౌళి ససేమిరా అన్నారట. ఇదే ఫైనల్ అవుట్ పుట్ అని.. ఇంకా తగ్గించాలని ఎవరు చెప్పిన నో కాంప్రమైజ్ అంటున్నారట రాజమౌళి. ఓ పక్క సినిమా రిలీజ్‌ డేట్ దగ్గర పడుతుండడం… మరో పక్క రన్‌ టైం విషయంలో రాజమౌళి తగ్గక పోవడంతో… మేకర్స్‌ కాస్త ఆందోళన చెందుతున్నారని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది.

మరిన్ని చదవండి ఇక్కడ: Samantha Painting Photos: నెట్టింట వైరల్ అవుతున్న ‘సమంత’ పెయింటింగ్ వేస్తున్న ఫొటోస్.. ఎవరి బొమ్మ గీసిందో చూడండి..

Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)

Vijay Sethupathi Bike Photos: BMW బైక్ కొన్న ‘మక్కల్ సెల్వన్’.. స్వయంగా డ్రైవింగ్ చేస్తూ వెళ్లిన ‘విజయ్ సేతుపతి’.. వైరల్ అవుతున్న ఫొటోస్..
Pushya Nakshatra: 677 ఏళ్ల తర్వాత అద్భుతమైన రోజు.. పట్టిందల్లా బంగారమే..! దీని ప్రత్యేకత ఏంటో తెలుసా..? (వీడియో)

Follow us on