Maa elections 2021: ఆల్ ది బెస్ట్ విష్ణు.. సోషల్ మీడియా వేదికగా విడుదల.. వీడియో

|

Sep 26, 2021 | 9:26 AM

ప్రస్తుత 'మా' అధ్యక్షుడు సీనియర్ యాక్టర్‌ నరేష్... విష్ణుకు ఆల్‌ది బెస్ట్ చెబుతూ ఓ వీడియోను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.

ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు సీనియర్ యాక్టర్‌ నరేష్… విష్ణుకు ఆల్‌ది బెస్ట్ చెబుతూ ఓ వీడియోను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. విష్ణు కోరిక మేరకే ప్యానల్ సభ్యులను మీద ఓపీనియన్ వీడియో చేస్తున్నా అని చెప్పారు. వివాదాలకు దూరంగా… విద్యావంతులైన సభ్యులు విష్ణు ప్యానల్‌లో ఉన్నారని.. వారు గెలవాలని ఆకాక్షించారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Soldier Body Found: మిస్సైన 13 నెలల తర్వాత పాడైపోయిన స్థితిలో దొరికిన జవాన్‌ డెడ్‌బాడీ.. వీడియో

Viral Video: ఖడ్గమృగాల కొమ్ములకు నిప్పు పెట్టారు.. ఎందుకలా చేశారో తెలిస్తే ఆశ్చర్యం! వీడియో

Follow us on