Samantha: బాలీవుడ్ హీరోలపై సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్

|

Jul 24, 2022 | 10:31 AM

ఎట్ ప్రజెంట్ ఫిల్మ్‌ ఫీల్డ్‌లో ఉన్న హీరోయిన్లందరిలో సమంతనే టాప్‌. క్రేజ్‌లోనూ.. ఇమేజ్‌లోనూ.. రెమ్యూనరేషన్‌లోనూ.. చివరాఖరికి బోల్డ్ అండ్ వెర్సటైల్ స్టోరీలను పిక్ చేసుకోవడంలోనూ..

ఎట్ ప్రజెంట్ ఫిల్మ్‌ ఫీల్డ్‌లో ఉన్న హీరోయిన్లందరిలో సమంతనే టాప్‌. క్రేజ్‌లోనూ.. ఇమేజ్‌లోనూ.. రెమ్యూనరేషన్‌లోనూ.. చివరాఖరికి బోల్డ్ అండ్ వెర్సటైల్ స్టోరీలను పిక్ చేసుకోవడంలోనూ.. ఈమనే తోప్‌. అందుకే బాలీవుడ్ మేకర్స్ కూడా.. ఇప్పుడు ఈ అమ్మాయితోనే సినిమాలు, వెబ్‌ సిరీసులు తీసేందుకు ముందుకు వస్తున్నారు. తన వెంట పడుతున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ హీరోలకు బటర్ పూసే ప్రోగ్రాం మొదలెట్టారు సామ్‌. మొదలెట్టడమే కాదు.. రీసెంట్ ఓ ఫేమస్ టాక్‌ షోలో బాలీవుడ్ హీరోలను భళే భళే గా పొగిడేశారు. బాలీవుడ్ నయా స్టార్ రణ్‌వీర్ సింగ్ అంటే.. తనుకు విపరీతంగా ఇష్టమంటూ… ఓపెన్ అయ్యారు. తన లైఫ్‌ స్టైల్‌కు… యాటిట్యూడ్‌కు ఫ్యాన్ అని కాస్త గట్టిగా చెప్పారు. చెప్పడమే కాదు.. ఐయామ్‌ కంప్లీట్‌లీ రణ్వీరీఫై అంటూ ఓ కొత్త వర్డ్‌నే కనిపెట్టారు సామ్. బాలీవుడ్‌ లో హాట్ టాపిక్ గా మారారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘నేను పూర్తిగా మారిపోయా..’ సమంత కామెంట్స్‌కు చైతూ స్ట్రాంగ్ రిప్లై

‘నావల్ల కావట్లేదు.. నాకు బ్రేక్ కావాలి’ హిట్ 2 మేకర్స్‌కు శేష్ రిక్వెస్ట్