Salaar: జస్ట్ 24 గంటల్లోనే.. ఆల్ టైం రికార్డ్
సలార్ సలార్ సలార్..! యూట్యూబ్ మొత్తం సలార్ ట్రైలర్‌తో షేక్ అవుతోంది. ప్రభాస్ క్రేజ్‌తో.. ఊగిపోతోంది. వ్యూస్‌లో.. లైక్స్‌లో ఆల్ టైం రికార్డులు క్రియేట్ చేస్తోంది. ప్రభాస్ ఫ్యాన్స్‌ను.. ఎగిరిగంతేసేలా చేస్తోంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో .. ప్రభాస్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ సలార్. భారీ బడ్జెట్‌తో.. పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ.. డిసెంబర్ 22న రిలీజ్ అవుతోంది. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన సలార్ ట్రైలర్ ఇండస్ట్రీలోనే ఆల్ టైం రికార్డులు క్రియేట్ చేస్తోంది.
సలార్ సలార్ సలార్..! యూట్యూబ్ మొత్తం సలార్ ట్రైలర్‌తో షేక్ అవుతోంది. ప్రభాస్ క్రేజ్‌తో.. ఊగిపోతోంది. వ్యూస్‌లో.. లైక్స్‌లో ఆల్ టైం రికార్డులు క్రియేట్ చేస్తోంది. ప్రభాస్ ఫ్యాన్స్‌ను.. ఎగిరిగంతేసేలా చేస్తోంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో .. ప్రభాస్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ సలార్. భారీ బడ్జెట్‌తో.. పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ.. డిసెంబర్ 22న రిలీజ్ అవుతోంది. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన సలార్ ట్రైలర్ ఇండస్ట్రీలోనే ఆల్ టైం రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఎస్ ! పాన్ ఇండియా లాంగ్వేజెస్‌లో రిలీజ్ అయిన సలార్ ట్రైలర్.. అన్ని లాంగ్వేజెస్ ట్రైలర్స్ కలుపుని జస్ట్ 24 గంటల్లోనే.. దాదాపు 110 మిలియన్ వ్యూస్‌ను వచ్చేలా చేసుకుంది. యూట్యూబ్‌ను ఒక్కసారిగా షేక్ అయ్యేలా చేసింది. ఇదే ఇప్పుడు త్రూ అవుట్ ఇండియా సెన్సేషన్ అవుతోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్
