రామ్ చరణ్ సినిమాకు తప్పని లీకుల బెడద !! ఆర్సీ 15 నుంచి మరో వీడియో లీక్ !!

|

May 12, 2022 | 8:03 AM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ఆర్సీ 15 అనే వర్కింగ్ టైటిల్‏తో తెరకెక్కుతుంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ఆర్సీ 15 అనే వర్కింగ్ టైటిల్‏తో తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ విశాఖపట్నంలో శరవేగంగా జరుగుతుంది. అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమాకు లీకుల బెడద తప్పడం లేదు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పలుమార్లు చరణ్ ఫోటోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. రాజమండ్రిలో షూటింగ్ లొకేషన్ నుంచి చరణ్ ఫోటో లీకైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుంచి మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Salaar: సలార్ డైరెక్టర్‏కు సూసైడ్ లెటర్.. నెట్టింట్లో వైరల్

Follow us on