Viral Video: నీరజ్‌ చోప్రాను ఎక్కిరించిన హీరోయిన్..!! ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..?? వీడియో

|

Aug 12, 2021 | 7:32 PM

టోక్యో ఒలింపిక్స్‌లో నీర‌జ్ చోప్రా జావెలిన్ త్రో ఈవెంట్‌లో గోల్డ్ మెడ‌ల్ కొట్టిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఆ స్టార్ అథ్లెట్‌ను అంద‌రూ అనుక‌రిస్తున్నారు. బాలీవుడ్ బేబీ రాకీ సావంత్ కూడా త‌న స్ట‌యిల్‌లో జావెలిన్ విసిరింది.

Follow us on