Rajendra Prasad: సెల్ఫీ అడిగిన పిల్లాడిని పక్కకు నెట్టేసిన రాజేంద్రప్రసాద్
నటుడు రాజేంద్రప్రసాద్ ఇటీవల తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుమారుడి వివాహంలో సెల్ఫీ అడిగిన ఓ యువకుడిని అసహనంతో పక్కకు తోసేశారు. ఆయన ముఖకవళికలు అసహనంగా ఉండడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రాజేంద్రప్రసాద్ చర్యపై ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కొంతకాలంగా ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తున్న నటుడు రాజేంద్రప్రసాద్, తాజాగా తాను చేసిన ఓ పనితో మరోసారి విమర్శలపాలయ్యారు. ఇటీవల తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుమారుడి వివాహానికి హాజరైన రాజేంద్రప్రసాద్, అక్కడ సెల్ఫీ కోసం తన వద్దకు వచ్చిన ఓ యువకుడిని అసహనంతో పక్కకు తోసేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rukmini Vasanth: హీరోయిన్ అయితే మాత్రం.. రాంగ్ యాంగిల్స్‌లో ఫోటోలు తీస్తారా ??
Weather Update: తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు
CM Chandrababu: తెలివి ఉంటే.. అమెరికా ఉద్యోగం వెతుక్కుంటూ మీ దగ్గరకే వస్తుంది
Follow Us