Tollywood: నంది అవార్డులపై సీనియర్ నిర్మాతల వ్యంగ్యాస్త్రాలు.. అక్కడ వేరే సీజన్ నడుస్తుంది అంటూ..

|

May 02, 2023 | 8:28 AM

నంది అవార్డుల గురించి ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు నిర్మాత అశ్వినీదత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నంది అవార్డులను ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. ఏపీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రస్తుతం వేరే సీజన్ నడుస్తోందన్నారు.

నంది అవార్డుల గురించి ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు నిర్మాత అశ్వినీదత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నంది అవార్డులను ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. ఏపీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రస్తుతం వేరే సీజన్ నడుస్తోందన్నారు. “ఏపీలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే నంది అవార్డులు కాదు, ఉత్త‌మ గూండా, ఉత్తమ రౌడీ అనే అవార్డులు ఇస్తారు. సినిమాల‌కు ఇచ్చే రోజులు మ‌రో రెండు, మూడు ఏళ్ల‌లో వస్తాయి” అన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!

Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..

Ustad Bhagat Singh: గబ్బర్‌ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!

Published on: May 02, 2023 08:28 AM