Varanasi: జక్కన్నకే చుక్కలు చూపిస్తున్న ప్రియాంక..
రాజమౌళి-మహేష్ బాబుల వారణాసి సినిమాపై అధికారిక అప్‌డేట్స్ కన్నా ప్రియాంక చోప్రా ఇస్తున్న అనధికారిక లీక్స్ వైరల్ అవుతున్నాయి. టైం ట్రావెల్ కాన్సెప్ట్, షూటింగ్ వివరాలు, అంటార్కిటికా లొకేషన్ వంటి కీలక విషయాలను పీసీ వెల్లడించారు. ఇది రాజమౌళికి ఇబ్బందా లేక ప్రణాళికలో భాగమా అనే చర్చ ప్రస్తుతం జరుగుతోంది.
రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న గ్లోబల్ ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా వారణాసి సినిమా విషయంలో ప్రస్తుతం అనధికారిక అప్‌డేట్స్ ఎక్కువగా చర్చనీయాంశమవుతున్నాయి. రాజమౌళి ఎంత సీక్రెట్‌గా ఉంచుతున్నా, టీమ్ నుంచి లీకులు వస్తున్నాయని, ముఖ్యంగా హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇస్తున్న అప్‌డేట్స్ గ్లోబల్ స్థాయిలో ట్రెండ్ అవుతున్నాయని వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ అప్‌డేట్స్ లీకులా లేక ప్రణాళికలో భాగమా అనే చర్చ మొదలైంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
GVK మాల్ ముందున్న రోడ్ పేరు ఏంటో తెలుసా?
మేనమామపై పెట్టిన పోక్సో కేసులో ట్విస్ట్
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధర..ఇవాళ తులం ఎంతంటే
Follow Us