ప్లాన్ B కాదు.. C, D కూడా రెడీ చేసిన స్టార్స్

Updated on: Feb 12, 2026 | 8:35 PM

టాలీవుడ్ స్టార్ హీరోలు కేవలం ఒక సినిమాతోనే సరిపెట్టుకోవడం లేదు. భారీ గ్యాప్‌లను నివారించేందుకు, వారు దర్శకులను క్యూలో ఉంచుతూ, ప్లాన్ బీ, సీ, డీలను సిద్ధం చేసుకుంటున్నారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి అగ్రతారలు అటు టాలీవుడ్ నుంచే కాకుండా, ఇతర పరిశ్రమల నుంచి కూడా దర్శకులతో ప్రాజెక్టులను లైన్‌లో పెట్టారు.

టాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పుడు కేవలం ఒక ప్రాజెక్టుతో సరిపెట్టుకోవడం లేదు. భవిష్యత్తులో ఏర్పడే గ్యాప్‌లను నివారించేందుకు, ఒకరిద్దరు కాదు, ఏకంగా ముగ్గురు, నలుగురు, కొందరు ఆరుగురు దర్శకులను కూడా బ్యాకప్‌లో ఉంచుకుంటున్నారు. స్టార్స్ సినిమాలు ఎప్పుడు సెట్స్ పైకి వస్తాయో తెలియదు కానీ, వారి బ్యాకప్ పీక్స్‌లో ఉంది. రాజమౌళితో సినిమా చేసిన తర్వాత భారీ గ్యాప్‌లు రావడం సహజం. అందుకే రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి హీరోలు ఆ తర్వాత వేగం పెంచుతున్నారు. చరణ్ గేమ్ ఛేంజర్తో బిజీగా ఉండగానే, బుచ్చిబాబుతో పెద్దికి, సుకుమార్‌తో 2026లో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎన్టీఆర్ కూడా దేవర తర్వాత వార్ 2 సినిమాతో పాటు, ప్రశాంత్ నీల్, కొరటాల శివ (దేవర 2), త్రివిక్రమ్, నెల్సన్‌తో ప్రాజెక్టులు లైన్‌లో పెట్టారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Hrithik Roshan: హృతిక్ ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్

Suriya: సూర్య కోసం వెయిటింగ్ లో ఉన్న దర్శకులు

Rukmini Vasanth: రష్మికను ఫాలో అవుతున్న రుక్మిణీ వసంత్

Toxic: రిలీజ్ కు ముందే రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న టాక్సిక్

Sai Pallavi: స్పీడు పెంచిన సాయి పల్లవి.. వరుస చిత్రాలతో షేక్ చేస్తుంది