Chiranjeevi: రికార్డుల రూటు మార్చిన మెగాస్టార్.. పాత రోజులు మళ్ళీ వస్తాయా
మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం 50 రోజులు పూర్తి చేసుకుని సరికొత్త రికార్డు సృష్టించింది. 109 కేంద్రాల్లో ఘన విజయం సాధించి, కనుమరుగైన 50 రోజుల పోస్టర్ సంప్రదాయాన్ని మళ్లీ పరిచయం చేసింది. ఇది రాబోయే చిత్రాలకు దీర్ఘకాలిక థియేట్రికల్ రన్‌లపై కొత్త ఆశలు కల్పించింది.
సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు చిత్రంతో టాలీవుడ్‌కు కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చారు. ఈ సినిమా కేవలం కలెక్షన్ రికార్డులను సృష్టించడమే కాకుండా, చాలా ఏళ్లుగా విస్మరించబడిన కొన్ని పాత సాంప్రదాయాలను కూడా తిరిగి గుర్తు చేసింది. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, సంక్రాంతి కానుకగా విడుదలై ఘన విజయం సాధించింది. మెగా బ్లాక్‌బస్టర్‌గా నిలవడమే కాకుండా, రీజనల్ ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్‌గా ఆల్‌టైమ్ రికార్డును నెలకొల్పింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హిట్ కోసం తెలుగు దర్శకులే కావాలంటున్న తమిళ హీరోలు
Peddi: గేరు మార్చిన పెద్ది.. అనుమానాలకు చెక్ పడినట్టేనా ??
Nani: షూటింగ్ లో నానికి గాయాలు.. అయినా తగ్గేదెలా అంటున్న నేచురల్ స్టార్
Follow Us