పవన్ – హరీష్ కాంబినేషన్‌కి సూపర్ క్రేజ్
అనుకుంటే మేం అనుకోవాలిగానీ...మీరు మీరూ ఫిక్సయిపోతే ఎలా? అని అంటున్నారు నెటిజన్లు. కెప్టెన్ కథ చెప్పి, హీరో లాక్ చేయడం కాదు.. అభిమానగణం కోరిక మేరకు కొన్ని కాంబినేషన్లు కుదురుతున్నాయిప్పుడు. అలాంటి కాంబినేషన్ల వల్ల యూనిట్‌కి ప్రెజర్ పెరుగుతోందా? కమాన్ లెట్స్ వాచ్... ఒక్కసినిమా చాలు. సినిమా ఇండస్ట్రీలో ఫేట్ మారడానికి.
ఒక్క సినిమా చాలు.. ప్యాన్ ఇండియా రేంజ్‌లో ఎలివేషన్ రావడానికి. పొరుగు హీరోలందరూ క్యూ కట్టడానికి. అదే ఒక్క సినిమా చాలు.. అప్పటిదాకా ఉన్న గుడ్‌విల్ మొత్తం నీరుగారిపోవడానికి.. జీవితం తలకిందులవ్వడానికి. పక్కదారి పట్టడానికి.. ఇంతకీ ఇప్పుడు లోకేష్ కనగరాజ్ కెరీర్‌లో ఏం జరుగుతోంది? లోకేష్ కనగరాజ్ సినిమాలకు స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ టేకింగ్, ఆ మేకింగ్.. అబ్బబ్బబ్బబ్బా.. అంటూ మెచ్చుకునేవారు కోకొల్లలు. ఎల్‌సీయూ కోసం వెయిట్ చేసే వీరాభిమానులూ ఉన్నారు. ఖైదీ సినిమా టైమ్‌లో అయితే ఆ హవా మామూలుగా లేదు. ఖైదీ టు రీసెంట్ కూలీ… కోలీవుడ్‌లోనే కాదు.. అన్ని ఇండస్ట్రీల్లోనూ మారుమోగిపోయింది లోకేష్ పేరు. ఆయన యాక్షన్ సీక్వెన్స్ కూడా పేపర్ మీద రాసుకుంటారట అంటూ సక్సెస్‌ని డీకోడ్ చేయడం మొదలుపెట్టారు జనాలు. కానీ.. ఇప్పుడు ఆ హవా నిదానంగా ఫేడవుట్ అవుతోందా? కూలీ పోస్ట్ రిలీజ్ లోకేష్ రూట్ మారిందా? కూలీ ఫ్లాప్ లోకేష్‌ని కుంగదీసిందనే అంటున్నారు విశ్లేషకులు. అందుకే ఆయన డైరక్షన్‌కి బ్రేక్ ఇచ్చేశారు. అరుణ్ మాదేశ్వరన్ సినిమాలో యాక్టింగ్ మొదలుపెట్టారు. గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతోందీ సినిమా. ఈ సినిమా పూర్తయ్యాకే ఖైదీ2 స్టార్ట్ చేస్తారనే మాట వినిపిస్తోంది. ఖైదీతో ఒక్కసారిగా లైమ్ లైట్‌లోకి వచ్చిన లోకేష్‌కి నెక్స్ట్ బ్రేక్ ఇచ్చేది డైరక్షనా? నటనా? ఇప్పుడు కోలీవుడ్‌లో ఇదో ఇంట్రస్టింగ్ చర్చ.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శ్రీలీల కెరీర్ ఎక్కడ గాడి తప్పుతోంది
సీక్వెల్స్ బాట పడుతున్న సీనియర్ హీరో
వెంకన్నకు విరాళాల వెల్లువ..11 నెలల్లో రూ.918 కోట్లు
స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇస్తున్న 30 ప్లస్ బ్యూటీస్
Prabhas: చిన్నప్పటి నుంచి మనోడికో చెడ్డ అలవాటు ఉంది | ప్రభాస్‌తో ఎవ్వరూ చేయని సాహసం
