Leo: లియో థియేటర్ల ముందు మాస్ జాతర
అచ్చం పవన్ కళ్యాణ్ మళ్లే.. తమిళ్లో విజయ్ దళపతి సినిమా రిలీజ్ అయిందంటే చాలు.. ఓ రేంజ్ హంగామా ఉంటుంది. ఉదయం నుంచే థియేటర్ల ముందు జాతర వాతావరణం నెలకొంటుంది. సంబరాలు అంబరాన్ని అంటే సీన్ కనిపిస్తుంది. అలాంటిది... డైరెక్టర్‌గా స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న లోకేష్ డైరెక్షన్లో.. విజయ్ చేసిన సినిమా రిలీజ్ అయిందంటే.. ఇంకెలా ఉంటుంది చెప్పండి... ఈ హంగామా డోసేజ్ మరింతగా ఉంటుంది కదా..
అచ్చం పవన్ కళ్యాణ్ మళ్లే.. తమిళ్లో విజయ్ దళపతి సినిమా రిలీజ్ అయిందంటే చాలు.. ఓ రేంజ్ హంగామా ఉంటుంది. ఉదయం నుంచే థియేటర్ల ముందు జాతర వాతావరణం నెలకొంటుంది. సంబరాలు అంబరాన్ని అంటే సీన్ కనిపిస్తుంది. అలాంటిది… డైరెక్టర్‌గా స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న లోకేష్ డైరెక్షన్లో.. విజయ్ చేసిన సినిమా రిలీజ్ అయిందంటే.. ఇంకెలా ఉంటుంది చెప్పండి… ఈ హంగామా డోసేజ్ మరింతగా ఉంటుంది కదా..! ఎట్ ప్రజెంట్ లియో థియేటర్ల ముందు కూడా అదే జరిగింది. తెలుగు తమిళ్ అనే తేడా లేకుండా.. లియో థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ హంగామా పీక్స్ స్టేజ్లో ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: