NTR ఆ విషయంలో తప్పుచేయలేదా ?? మరి నితిన్‌నే తిట్టడం ఎందుకు ??
నితిన్ మాచర్ల నియోజక వర్గం సినిమాకు కులం రక్కసి అంటుంకుంది. రెడ్డి వర్గానికే నితిన్ సినిమా మద్దతిస్తోందనే వాదన సోషల్ మీడియాలో బలపడుతోంది. అందుకు కారణం డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి గతంలో చేసిన ట్వీట్లే అనే టాక్ నెట్టింట ట్రెండ్ అవుతోంది.
నితిన్ మాచర్ల నియోజక వర్గం సినిమాకు కులం రక్కసి అంటుంకుంది. రెడ్డి వర్గానికే నితిన్ సినిమా మద్దతిస్తోందనే వాదన సోషల్ మీడియాలో బలపడుతోంది. అందుకు కారణం డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి గతంలో చేసిన ట్వీట్లే అనే టాక్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. దీంతో ఈ సినిమాను బ్యాన్ చేయాలనే డిమాండ్ విపరీతంగా పెరుతోంది. అయితే ఈ ఇష్యూపై కొంత మంది నితిన్ ఫ్యాన్స్ రియాక్టవుతున్నారు. మద్దతిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. రిమైనింగ్ హీరోల సినిమాలను.. అందులోని వారి క్యారెక్టర్ పేర్లను అడ్రస్ చేస్తూ.. వారికి తెలియకుండానే ఇష్యూని ఇంక్రీస్ చేస్తున్నారు. అంతేకాదు.. నితిన్ ఫిల్మ్ కెరీర్‌లో ఏ సినిమాలో ఈ కుల తోకను తగిలించుకోలేదని..అలాంటిది ఇప్పుడు అలా ఎందుకు చేస్తారని ఎదురు ప్రశ్నిస్తున్నారు నితిన్ ఫ్యాన్స్ . గతంలో ఎన్టీఆర్ ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాలో.. వీర రాఘవ రెడ్డిగా కనిపించలేదా… అలాంటప్పుడు సినిమాలో నితిన్ సిద్ధార్థ IASగా కనిపిస్తే అప్పేంటని వారు వాదిస్తున్నారు. ఆ సినిమాలో NTR పేరు చివర కుల తోక ఉంటే తప్పులేనప్పుడు.. నితిన్ క్యారెక్టర్ పేరు చివర కుల తోక ఉంటే తప్పు ఎలా అవుతుందని అంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: