Ajith Kumar: స్టార్ హీరోకు.. భార్య అదిరిపోయే గిఫ్ట్.! వీడియో

|

May 05, 2024 | 5:50 PM

సినిమాలకు.. అడ్వెంచరస్‌ టూర్లకు తప్ప సోషల్ మీడియాకు ఎప్పుడూ దూరంగా ఉండే స్టార్ హీరో అజిత్‌ను.. ఆయన భార్య షాలిని సర్‌ప్రైజ్‌ చేసింది. తన భర్త బర్త్‌డే కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది. అజిత్‌కు స్పోర్ట్స్ బైక్స్ అంటే చాలా ఇష్టం కావడంతో.. బ్రాండ్ న్యూ డుకాటీ బైక్‌ను ఆయన 53వ బర్త్‌డే కు కానుకగా ఇచ్చింది షాలినీ. ఇవ్వడమే కాదు.. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసుకుని మురిసిపోయింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on