Mahesh Babu: దుబాయ్‌లో కాస్ట్లీ విల్లాకొన్న బాబు..? అన్ని కోట్లు ఖర్చు అయ్యిందా..!
తన కిడ్స్‌తో.. వైఫ్‌తో.. ఊ అంటే.. ఫారెన్ టూర్ వెళ్లే మహేష్.. అందులోనూ.. దుబాయ్ అంటే.. కాస్త ఇష్టపడుతుంటారు. కనీసం ఇయర్సో ఓ టూ టైమ్స్ అయినా.. దుబాయ్‌కే వెళుతుంటారు. అంతేకాదు.. తనకు ఇష్టమైన వన్ ఆఫ్ ది హాలీడే స్పాట్ దుబాయ్ అని కూడా చాలా సందర్బాల్లో చెప్పారు.
తన కిడ్స్‌తో.. వైఫ్‌తో… ఊ అంటే… ఫారెన్ టూర్ వెళ్లే మహేష్.. అందులోనూ.. దుబాయ్ అంటే.. కాస్త ఇష్టపడుతుంటారు. కనీసం ఇయర్సో ఓ టూ టైమ్స్ అయినా.. దుబాయ్‌కే వెళుతుంటారు. అంతేకాదు.. తనకు ఇష్టమైన వన్ ఆఫ్ ది హాలీడే స్పాట్ దుబాయ్ అని కూడా చాలా సందర్బాల్లో చెప్పారు. ఇక అందుకే అన్నట్టు.. తాజాగా తనకిష్టమైన దుబాయ్‌లోనే.. ఓ కాస్ట్లీ విల్లాను కొన్నారనే న్యూస్ తో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు మహేష్. ఎస్ ! ఇండియాకు దుబాయ్ కాస్త దగ్గర్లో ఉండడం.. తన వైఫ్ నమ్రత అక్క శిల్పా శిరోద్కర్ కూడా దుబాయ్‌లో సెటిల్ అవ్వడంతో… దుబాయ్‌లోనే మహేష్ కూడా తన ఫ్యామిలీ కోసం ఓ కాస్ట్లీ విల్లా తీసుకున్నారట. హాలీడే దొరికనప్పుడల్లా… తన కిడ్స్‌తో.. అక్కడే టైం స్పెండ్ చేసేందుకు అన్ని రకాలుగా ఆ విల్లాను తీర్చిదిద్దారట. బీచ్ వ్యూ ఉండేలా.. అటు ఎకో ఫ్రెండ్లీగా… ఇకీ స్మార్ట్ టెక్నాలిజీతో.. చాలా విలాసవంతంగా ఉందట ఈ విల్లా..! అంతేకాదు.. ఈ విల్లా రిజిస్ట్రేషన్ పనుల మీదే తాజాగా దుబాయ్ వెళ్లారట మహేష్ అండ్ ఫ్యామిలీ..
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!
Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..
Ustad Bhagat Singh: గబ్బర్ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!