Bhumika Chawla: ఆ స్టార్ హీరో నన్ను తీసేశాడు.. భూమిక వైరల్ వీడియో.

|

Apr 27, 2023 | 9:58 AM

భూమిక! ఖుషీ సినిమాతో.. టాలీవుడ్లో ఓ రేంజ్‌లో పాపులర్ అయిన ఈ బ్యూటీ... చాలా యేళ్ల క్రితమే హీరోయిన్‌గా కనిపించడం మానేశారు. స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయి... వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. తాజాగా సల్మాన్‌ భాయ్ కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్ సినిమాలోనూ విక్టీర వెంకటేష్ వైఫ్‌గా కీ రోల్ చేశారు.

భూమిక! ఖుషీ సినిమాతో.. టాలీవుడ్లో ఓ రేంజ్‌లో పాపులర్ అయిన ఈ బ్యూటీ… చాలా యేళ్ల క్రితమే హీరోయిన్‌గా కనిపించడం మానేశారు. స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయి… వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. తాజాగా సల్మాన్‌ భాయ్ కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్ సినిమాలోనూ విక్టీర వెంకటేష్ వైఫ్‌గా కీ రోల్ చేశారు. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ ప్రమోషన్లో తన కెరీర్ బిగినింగ్లో ఓ స్టార్ హీరో సినిమా నుంచి చెప్పకుండా తొలగించారంటూ చెప్పి ఫీలయ్యారు. అందర్నీ షాక్ అయ్యేలా చేశారు కూడా..! ఎస్ ! తన ఫిల్మ్ కెరీర్‌ బిగినింగ్‌లోనే.. సల్మాన్‌ ఖాన్‌తో.. తేరీ నామ్ లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలో యాక్ట్ చేసిన భూమిక ఆ తరువాత మాత్రం చాలా సైలెంట్ అయిపోయారు. అయితే అందుకు కారణం బాలీవుడ్ మేకర్స్ అని తాజాగా రివీల్ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!

Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..

Ustad Bhagat Singh: గబ్బర్‌ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!