ఫుల్ జోష్.. సంక్రాంతి పండగ మనదే

Updated on: Jan 16, 2026 | 2:49 PM

ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి తన తాజా సినిమా విజయాన్ని సంక్రాంతి పండగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి పనిచేయడం ఒక కల నిజమైన క్షణమని ఆయన పేర్కొన్నారు. నయనతార శశిరేఖ పాత్ర ప్రాముఖ్యత, ప్రమోషన్లలో ఆమె సహకారం గురించి వివరిస్తూ, చిరంజీవి అభిమానిగా సినిమా చూసిన అనుభూతిని పంచుకున్నారు.

ముఖ దర్శకుడు అనిల్ రావిపూడి తన తాజా చిత్రం విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. సంక్రాంతి పండగను ఎంత వైభవంగా జరుపుకుంటామో, తన విజయాన్ని కూడా అంతే వైభవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నానని ఆయన టీవీ9 ఇంటర్వ్యూలో వెల్లడించారు. చిన్నతనం నుండి సంక్రాంతి అంటే బంధువుల ఇళ్లకు వెళ్లడం, పిండి వంటలు, గాలిపటాలు వంటి ఆటలు అని గుర్తుచేసుకున్నారు. ఒక దశకు వచ్చాక సంక్రాంతి అనేది తెలుగు సినిమాలకు పర్యాయపదంగా మారిందని, అద్భుతమైన చిత్రాలు ఈ సీజన్‌లో విడుదలవుతాయని తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం :

టాలీవుడ్ కు సెకండ్ హోమ్ గా మారుతున్న జపాన్ వీడియో

కర్మకాండకు రెడీ చేస్తుండగా.. బతికే ఉన్నానంటూ ఫోన్‌!

టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్‌ ఎక్కండి!

రైలు 2 గంటలు లేటైతే అవన్నీ ఫ్రీ… IRCTC రూల్ మీకు తెలుసా?

Loading...
Unable to load recommendations.
Follow Us