Sravanthi Chokarapu: బన్నీపై యాంకర్ స్రవంతి కామెంట్స్

Updated on: Feb 13, 2026 | 11:40 AM

ప్రముఖ యాంకర్ స్రవంతి తన కెరీర్ టర్నింగ్‌ పాయింట్‌ను వెల్లడించింది. 2021లో అల్లు అర్జున్‌ను పుష్ప ఇంటర్వ్యూ చేయడం వల్ల సోషల్ మీడియాలో పాపులారిటీ వచ్చిందని, బిగ్ బాస్ 5 అవకాశం దక్కిందని ఆమె చెప్పింది. ఆ తర్వాత కెరీర్ జెట్ స్పీడ్‌లో దూసుకెళ్లిందని తెలిపింది. బన్నీ వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ, ఆయనకు గర్వం లేదని, అభిమానులతో కలివిడిగా ఉంటారని వివరించింది. కొందరు ఉద్దేశపూర్వకంగా విమర్శిస్తున్నారని పేర్కొంది.

సుమను దాటుకుని టాలీవుడ్‌లో స్టార్ యాంకర్‌గా పలు సినిమా ఈవెంట్స్ అండ్ ఇంటర్వ్యూలు చేస్తున్న స్రవంతి.. రీసెంట్ ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయింది. తన జీవితం టర్న్‌ కావడానికి పుష్ప ఇంటర్వ్యూనే కారణం అంటూ చెప్పుకొచ్చింది. 2021లో అల్లు అర్జున్‌ను ఇంటర్వ్యూ చేయడం కారణంగానే తనకు సోషల్ మీడియాలో పాపులారిటీ వచ్చిందని.. ఆ పాపులారిటీతోనే బిగ్ బాస్‌ 5లో ఛాన్స్ దక్కిదంటూ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత తన కెరీర్‌ జెట్ స్పీడ్‌లో పరుగెత్తిందని గుర్తు చేసుకుంది. ఈ క్రమంలోనే బన్నీ వ్యక్తిత్వం గురించి స్రవంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అందరూ అనుకుంటున్నట్లు అల్లు అర్జున్‌లో ఎలాంటి గర్వం ఉండదని చెప్పుకొచ్చింది. కానీ, కొందరు పనికట్టుకుని ఆయన్ను విమర్శస్తున్నారంది. రెగ్యులర్‌గా చాలామంది ఫ్యాన్స్‌ ఆయన ఇంటికి వెళ్తుంటారని.. వారందరితో కలిసి బన్నీ ఫోటోలు దిగుతారని స్రవంతి చెప్పుకొచ్చింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

The Raja Saab: రాజాసాబ్‌కు కొత్త తలనొప్పి.. ఓటీటీలో బయటపడిన నిజాలు

Chiranjeevi: ఉన్నట్టుండి చిరు ఎమోషనల్ పోస్ట్.. వైరల్

యువకుడి కిడ్నాప్.. డ్రగ్స్ ఇచ్చి బలవంతంగా పెళ్లి..

భార్య సీక్రెట్ లైఫ్‌ను బయటపెట్టిన ఆధార్‌ ఓటీపీ

IRCTC: రైలు ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక మీకు కావాల్సింది సీట్ వద్దకే