Ration Door Delivery: ఇకపై ఏపీలో ఇంటికే రేషన్ సరుకులు… డోర్ డెలివరీ వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలో భాగంగా మరో పథకానికి శ్రీకారం చుట్టారు. దేశంలోనే తొలిసారిగా ప్రజా పంపిణీ వ్యవస్థలో సరికొత్త విధానానికి తెరతీస్తూ.
- Pardhasaradhi Peri
- Publish Date -
10:30 am, Thu, 21 January 21