కార్తీక మాసంలో ఏ దీపంతో ఎలాంటి పుణ్యఫలం దక్కుతుంది ??

|

Nov 21, 2023 | 8:58 PM

కార్తీక మాసంలో చేసే స్నానం, దీపం, పూజ, దానం విశిష్ట ఫలితాలను ఇస్తాయని నమ్మకం. శివ శివ అంటూ నామస్మరణ, చేసినా.. కార్తీక దామోదర అంటూ కీర్తించినా శుభ ఫలితాలు లభిస్తాయని విశ్వాసం. ముఖ్యంగా కార్తీక మాసంలో శివ నామస్మరణ, పూజ అత్యంత ఫలవంతం. సోమవారం చేసే స్నానం, పూజ, జపం ఆచరించినవారు అశ్వమేథ యాగం చేసిన ఫలితం పొందుతారని విశ్వాసం. అయితే కార్తీక మాసంలో సోమవారానికి మరింత విశిష్టత ఉంది.

కార్తీక మాసంలో చేసే స్నానం, దీపం, పూజ, దానం విశిష్ట ఫలితాలను ఇస్తాయని నమ్మకం. శివ శివ అంటూ నామస్మరణ, చేసినా.. కార్తీక దామోదర అంటూ కీర్తించినా శుభ ఫలితాలు లభిస్తాయని విశ్వాసం. ముఖ్యంగా కార్తీక మాసంలో శివ నామస్మరణ, పూజ అత్యంత ఫలవంతం. సోమవారం చేసే స్నానం, పూజ, జపం ఆచరించినవారు అశ్వమేథ యాగం చేసిన ఫలితం పొందుతారని విశ్వాసం. అయితే కార్తీక మాసంలో సోమవారానికి మరింత విశిష్టత ఉంది. ఈ ఏడాది కార్తీక మాసం మొదటి సోమవారం నవంబర్ 20వ తేదీన వచ్చింది. శివ కేశవులకు ప్రీతిపాత్రమైన కోటి సోమవారం రోజున చేసే పూజ అత్యంత ఫలవంతం. శివాలయ సందర్శనం, అభిషేకం, ఉపవాసం లేదా నక్తం లేదా ఏకభుక్తం ఎవరి శక్తి మేరకు వారు ఆచరించడం మంచిదని శాస్త్ర వచనం. రేపు చేసే దీపారాధన, ఆకాశదీప దర్శనం, దానం, ధర్మం రెట్టింపు ఫలితాలు ఇస్తారని విశ్వాసం.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: పుష్ప2 బిగ్ హింట్‌ | అప్పుడే 13కోట్లు.. దూసుకుపోతున్న మంగళవారం